Captains Who Scored Centuries In World Cup Finals.Ricky ponting from austraila and clive lloyd from west indies scored centuries in world cup finals.
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#india
#austraila
#westindies
#england
#rickyponting
#clivelloyd
#southafrica

ప్రపంచకప్-2019 మెగా సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే 1975లో లార్డ్స్ మైదానం వేదికగా తొలి వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగగా.. వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలవగా.. భారత్, వెస్టిండీస్ రెండు సార్లు గెలుచుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ చెరోసారి ట్రోఫీని ముద్దాడాయి.